హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు పరామర్శ

SRCL: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ నాయకత్వంలో ఇల్లంతకుంట మండల ఫోరం అధ్యక్షుడు బట్టి చంద్రమౌళి ఉద్యమకారుల కుటుంబాలను పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్న మల్లయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ముత్తయ్య మృతి, రాజయ్య మృతితో వారి కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.