ADB: కార్మికుల పక్షాన CITU జిల్లా నాయకత్వం రాజీ లేని పోరాటం చేస్తుందని CITU జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని AITUC యూనియన్ కు చెందిన 15 మంది కార్మికులు CITU లో చేరారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కార్మికుల పక్షాన రాజీ లేని పోరాటం: అన్నమొల్ల కిరణ్


