VKB: తాండూర్‌లో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో కోటపల్లి జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు రన్నర్ కప్ సాధించారు. కే.ఆర్. డెవలపర్స్ ప్రోత్సాహంతో పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు ప్రతిభ కనబరిచి రన్నర్‌గా నిలిచారు. గ్రామీణ విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
కబడ్డీలో కోటపల్లి విద్యార్థుల సత్తా


