MDK: జిల్లా అబ్కారీ అధికారి నరసింహారెడ్డి ఆదేశాల మేరకు నర్సాపూర్ సీఐ గులాం ముస్తఫా ఆధ్వర్యంలో తూప్రాన్ టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ నుంచి HYDకు అక్రమంగా తరలిస్తున్న 300 గ్రాముల పాపీస్ట్రా పౌడర్‌ను స్వాధీనం చేసుకుని, కొలేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
పాపీస్ట్రా పౌడర్ పట్టివేత


