SDPT: ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న ఉచిత కానిస్టేబుల్ శిక్షణ శిబిరానికి ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించారు. పరీక్షకు వెయ్యికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అర్హత సాధించిన వారికి త్వరలో శిక్షణ ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు నరేష్ తెలిపారు. యువత పోలీస్ ఉద్యోగాల్లో రాణించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఉచిత కానిస్టేబుల్ శిక్షణకు అర్హత పరీక్ష


