హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయవంతంగా ముగిసిన సీఎం పర్యటన

HYD: సీఎం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనను విజయవంతంగా ముగిసింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో చర్చలు జరిపేందుకు ఈ పర్యటన చేపట్టారు. కేంద్రం నుంచి అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోవడంతో, ఆయన తన షెడ్యూల్‌ను లండన్‌కే పరిమితం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. రేపు ఉదయం 6 గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు.