హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలల హక్కులపై అవగాహన సదస్సు.!

ఖమ్మంలో బాలల సంరక్షణ అధికారుల సదస్సును జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు, కలెక్టర్ దివాకర టీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్ననాటి నుంచే పిల్లలకు చట్టాలు, ‘గుడ్ టచ్-బ్యాడ్ టచ్’పై అవగాహన కల్పించాలని, బాల్య వివాహాలు, వేధింపులపై తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజలు చట్టానికి లోబడి తమ పనులు చేసుకోవాలని సూచించారు.