ASF: జిల్లాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
జిల్లాకు ఆరెంజ్ అలర్ట్


