PLD: నరసరావుపేట వైశ్య బాలమిత్ర గ్రంథాలయంలో ఆంధ్ర చైతన్య, శ్రీనాథ సాహితీ పరిషత్ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథి మేళ్లచెర్వు వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రకాశం పంతులు జాతీయ స్థాయి గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, రిటైర్డ్ ఉద్యోగులు, గ్రంథాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులుకు నివాళి


