హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాంపల్లిలో గురు రవిదాస్ మహారాజ్ జయంతి

HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురు రవిదాస్ ఆశయాలు, సమాజ సమానత్వానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.