హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

PDPL: సౌత్ జోన్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఓదెల మండలం కనగర్తి దాసరి పద్మ హన్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. U-14 ట్రయథ్లాన్లో జయశ్రీ గోల్డ్, మహీదా, అజయకుమార్ సిల్వర్ సాధించారు. U-18 షాట్పుట్లో వేల్పుల అక్షయ గోల్డ్ సాధించింది. విజేతలను పలువురు అభినందించారు.