హైదరాబాద్: 28°C
తెలంగాణ

వల్లపు సోమయ్యకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం కోడూరు గ్రామ సర్పంచ్ వల్లపు అవిలమ్మ భర్త వల్లపు సోమయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం ఆయన భౌతికకాయానికి ఎమ్మెల్యే సామేలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ అవిలమ్మను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు వెంకన్న, డీసీసీ అధ్యక్షుడు నర్సయ్య, సామ అభిషేక్ రెడ్డి ఉన్నారు.