KMR: మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారుతోంది. పట్టణంలోని ఓల్డ్ బాన్సువాడకు వెళ్లే ప్రధాన రహదారిపై డివైడర్ నిర్మాణ పనుల కోసం అధికారులు తవ్విన గుంతలు ప్రమాదకరంగా మారాయి. గుంతలు తవ్వి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో, వర్షాలకు ఆ గుంతల్లో మట్టి పేరుకుపోయి బురదమయంగా మారింది. వెళ్తున్న మూడు వాహనాలు ఆ గుంతలో ఇరుక్కుపోయాయి.
తెలంగాణ
అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపం


