NRPT: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా కబడ్డీ జట్ల ఎంపికలు ఆదివారం నారాయణపేట స్టేడియంలో నిర్వహించారు. లయన్స్ క్లబ్ మల్టిపుల్ కౌన్సిల్ మెంబర్ హరినారాయణ భట్టాడ్ పోటీలను ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 500 మంది మహిళా క్రీడాకారిణులు హాజరై ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎంపికల సందర్భంగా స్టేడియం సందడిగా మారింది.
తెలంగాణ
నారాయణపేటలో మహిళా కబడ్డీ జట్ల ఎంపికలు


