NLR: ఈనెల 27వ తేదీన కందుకూరులో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరిగే కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 15 సంస్థలు పాల్గొంటాయన్నారు. పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కందుకూరులో మెగా జాబ్ మేళా


