హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యవర్గ సమావేశం

GDWL: జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు ఫణి మోహన్‌రావు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విభాగ కార్యదర్శి నరేంద్ర గుప్తా, సంపర్క గోపాల్ పాల్గొన్నారు. సమావేశంలో రాబోయే కృష్ణాష్టమి వేడుకల నిర్వహణతో పాటు హిందూ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.