హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా: పట్టేం కోటి

BHPL: రేగొండ మండల కేంద్రంలో ఆదివారం ఉమ్మడి రేగొండ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు నిర్వహించారు. అడక్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలకు 33 మంది అక్రిడిటేషన్, PDF, యూట్యూబ్, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు గాను 21 మంది హాజరయ్యారు. అధ్యక్షుడిగా పట్టేం కోటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోటి తెలిపారు.