హైదరాబాద్‌లో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఎలక్ట్రిక్ ఆటోలకు మారేందుకు ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల వరకు సాయం అందిస్తామని చెప్పారు. ఆటో చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
తెలంగాణ
'ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం'


