ADB: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ జన్మదిన వేడుకలను నేరడిగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ సోయం బాపూరావు గజేందర్ ను శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గజేందర్ నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఘనంగా ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు


