NZB: రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుందని నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆరోపించారు. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, సుదర్శన్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం పర్యటనను అడ్డుకోవడం అంటే ముమ్మాటికి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే అని అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: 'సీఎం పర్యటన అడ్డుకోవద్దు'


