JGL: రాయికల్ మాజీ ఏఎంసీ చైర్మన్ ఉదయశ్రీ భర్త లింగం గౌడ్ ఇటీవల మృతి చెందగా, ఈ నేపథ్యంలో ఆదివారం TRS జగిత్యాల నియోజకవర్గ ఇంఛార్జ్ పునుగోటి పవన్ రావు వారి స్వగృహానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఉదయశ్రీతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. లింగం గౌడ్ మృతి పట్ల పవన్ రావు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఉదయశ్రీ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ రావు


