హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఆటోల నిరవధిక బంద్‌కు ప్రజలు సహకరించాలి'

MNCL: తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు తలపెట్టిన ఆటోల నిరవధిక బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆటో జేఏసీ నాయకులు కోరారు. ఆదివారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ ఆర్టీసీకి ఈవీ ఆటోలను ఇచ్చే ప్రతిపాదన మానుకోవాలని, ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.