ఖమ్మం - దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వెంకటగిరి వద్ద ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా ప్రారంభమైందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య ఆదివారం తెలిపారు. అధికారికంగా టోల్ ప్లాజా అందుబాటులోకి వచ్చినందున వైరా మండలం సోమవరం వద్ద వాహనదారులు దిగాల్సిన పని లేకుండా నేరుగా వెళ్లవచ్చని ఆమె తెలిపారు.
తెలంగాణ
వెంకటగిరి వద్ద టోల్ ప్లాజా ప్రారంభం


