PDPL: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయంలో నవగ్రహ శివ పంచాయతన సహిత భక్త ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
కాట్నపల్లిలో ఘనంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ


