హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండో విడత ‘ఎస్ఐఆర్’ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే

SRCL: బెజ్జంకి వ్యవసాయ ఫంక్షన్ హాల్‌లో రెండో విడత SIR కార్యక్రమంపై కాంగ్రెస్ బీఎల్‌ఏలు, నాయకులకు ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ, SIR ఇంఛార్జ్ కొండాల్ రెడ్డి పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సదస్సుకు బెజ్జంకి, ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాల కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు.