NZB: 51శాతం ఫిట్మెంట్తో ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని TNGOS జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని టీఎన్జీవోస్ భవన్లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.పెండింగ్లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలని,పెండింగ్ బిల్లులు, రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలన్నారు.
తెలంగాణ
'పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి'


