HYD: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ ఆధ్వర్యంలో బేగంపేట పాటిగడ్డలో SIR రెండో దశపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులకు SIR ప్రక్రియ, విధివిధానాలు, బాధ్యతలు, ఓటర్లకు అందించాల్సిన సమాచారం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
SIR రెండో దశపై అవగాహన


