హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనార్టీ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అండ

JGL: మైనార్టీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే డా.మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం 'ఇందిరా మైనార్టీ మహిళా యోజన' కింద కొడిమ్యాలకు చెందిన రేష్మ, షాబాన బేగంలకు 100% సబ్సిడీతో మంజూరైన రూ.50,000 చెక్కులను ఆయన అందజేశారు. మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.