హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో జూనియర్ లైన్మెన్‌కు గాయాలు

MNCL: దండేపల్లి మండలంలోని మోకాసిగూడ వద్ద విద్యుత్ షాక్ తగిలి జూనియర్ లైన్మెన్ మహేందర్ గాయపడ్డారు. ఆదివారం 33 కెవి విద్యుత్ స్తంభానికి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే క్రమంలో ఆయనకు విద్యుత్ షాక్ తగిలింది. ఆయన విద్యుత్ స్తంభం పైనుంచి పడిపోగా స్థానికులు 108లో లక్షెట్టిపేట ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స అనంతరం జూనియర్ లైన్మెన్ మహేందర్ కోరుకున్నారు.