MDK: ఈహెచ్ఎస్ ద్వారా ఓపీ చికిత్సను వెల్‌నెస్ సెంటర్లకే పరిమితం చేయకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ వర్తింపజేయాలని తపస్ నాయకులు లక్ష్మణ్, వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం రామాయంపేటలో జరిగిన సమావేశంలో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని కోరారు. పెండింగ్ డీఏలు విడుదల చేసి, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
వాటికే ఓపీ పరిమితం చేయడం సరికాదు: తపస్.


