హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 31వ డివిజన్ మాలగుట్టలో అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు దుప్పట్లు ఆదివారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దుప్పట్లు అందజేశారు. అనంతరం స్థానికంగా పర్యటించి రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిశీలించి, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.