హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే సేవలు పునరుద్ధరించాలి

BDK: ఇల్లందులో గతంలో ప్రజలకు అందుబాటులో ఉన్న రైల్వే సేవలను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కంచర్ల శ్రీనివాస్ చేపట్టిన రిలే దీక్షకు బీఆర్ఎస్ నాయకులు ఇవాళ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇల్లందు ప్రాంతానికి రైల్వే సేవలు ఎంతో కీలకమని, రైల్వే రవాణా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.