హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు పనులను పరిశీలించిన ఛైర్‌పర్సన్

SDPTహుస్నాబాద్ పట్టణంలోని 14వ వార్డులో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ దండి లక్ష్మి పరిశీలించారు. పనుల నాణ్యత, నిర్మాణ ప్రమాణాలను తనిఖీ చేసి, నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. నిర్ణీత ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.