NRPT: ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి సాగు చేస్తున్న రైతులు బోనస్ పొందేందుకు సెప్టెంబర్ 10లోపు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఉట్కూర్ వ్యవసాయాధికారి గణేష్‌రెడ్డి సూచించారు. డీలర్ ద్వారా, స్వయంగా సాగు చేస్తున్న రైతులు సంబంధిత అధికారులను సంప్రదించి ధృవీకరణ పత్రం సమర్పించి వివరాలు నమోదు చేయించుకోవాలని తెలిపారు.
తెలంగాణ
బోనస్ కోసం వివరాలు నమోదు చేసుకోవాలి: AO


