MLG: సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ కోరుతూ తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించే జన జాగరణ యాత్ర, బహిరంగ సభకు ములుగు జిల్లా నుంచి సుమారు 500 మంది ఉద్యోగులు తరలివెళ్లారు. జిల్లా అధ్యక్షుడు అన్నవరం రవికాంత్, ప్రధాన కార్యదర్శి మంకిడి రవి, రాష్ట్ర కార్యదర్శి గుల్లగట్టు సంజీవ్ ఆధ్వర్యంలో బయలుదేరారు.
తెలంగాణ
VIDEO: సీపీఎస్ రద్దు చేయాలి: ఉద్యోగులు


