వనపర్తి: పట్టణంలో తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్-82 నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జిల్లెల్ల తిరుపతిరెడ్డి, కార్యదర్శిగా చంద్రశేఖర్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడిగా ఎస్. రాజగౌడ్, కార్యదర్శిగా ఎస్. ఆంజనేయులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర, కంపెనీ నాయకులు బండారు నరేందర్, దశరథం, జగదీష్ పాల్గొన్నారు.
తెలంగాణ
యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక


