WNP: సోషల్ మీడియాలో రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని గోపాల్ పేట ఎస్ఐ శశిధర్ హెచ్చరించారు. సోషల్ మీడియాపై పోలీసుల నిఘా ఉందని, రాజకీయాలను ప్రోత్సహించేలా విద్వేషకర పోస్టులు పెట్టొద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
తెలంగాణ
రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు


