హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతి లేకుండా చెట్లు తొలగిస్తేచర్యలు: MPDO

WGL: పల్లె ప్రకృతి వనం (పీపీవీ)లో కలెక్టర్, డీపీవో, ఎంపీడీవో అనుమతి లేకుండా చెట్లు, మొక్కలను తొలగించేందుకు ఎవరికీ అనుమతి లేదని ఖానాపురం ఎంపీడీవో అద్వైత హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి చెట్లు తొలగిస్తే సంబంధిత కార్యదర్శి, సర్పంచ్‌లపై తీవ్ర చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పీపీవీల్లోని మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.