హైదరాబాద్: 28°C
తెలంగాణ

దారుణం.. తల్లిని హత్య చేసిన కుమారుడు

WNP: పట్టణంలోని గాంధీనగర్ 20వ వార్డులో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో కుమారుడు తన తల్లి (60)పై బలమైన ఆయుధంతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.