HNK: హన్మకొండ భీమారం నుంచి చింతగట్టు వెళ్లే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. భీమారం ఔటర్ రింగ్ రోడ్డు వంతెన వద్ద రహదారి మరమ్మతు పనులు చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు గంట నుంచి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ
VIDEO: రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్


