హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటోల బంద్‌పై సీపీకి వినతిపత్రం

WGL: ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు చేపట్టనున్న నిరవధిక సమ్మె, బంద్‌కు సహకరించాలని మన తెలంగాణ ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు WGL CP శ్వేతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఈసంపల్లి సంజీవ్, ప్రధాన కార్య దర్శి మంద శ్రీధర్రెడ్డి, జిల్లా అధ్యక్షులు మడికొండ బాబు,పాల్గొన్నారు