MHBD: డోర్నకల్ మండలానికి చెందిన ఉపాధ్యాయులు ఆదివారం ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలివెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. టీఎస్సీపీఎస్ యూ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన బహిరంగ సభకు హాజరు అయ్యారు.
తెలంగాణ
సీపీఎస్ రద్దు కోసం హైదరాబాద్ వెళ్లిన ఉద్యోగులు


