BDK: భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రేపు జరిగే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలను లిఖితపూర్వకంగా సకాలంలో అందజేయాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
రేపు కలెక్టరేట్‌లో ప్రజావాణి


