NZB: TU లో పాలకమండలి సమావేశం రేపు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. చాలా రోజుల తర్వాత నిర్వహిస్తున్న సమావేశం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వర్సిటీ బడ్జెట్, పురోగతిపై తగు నిర్ణయాలు తీసుకొని ఆమోదించనున్నారు. కాగా ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశమున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ
రేపే పాలకమండలి సమావేశం..!


