హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

HNK: జిల్లా వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నియామకానికి ఈ నెల 25న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి తెలిపారు. BFSI-కామర్స్, ఇంగ్లిష్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు బయోడేటాను కళాశాలలో సమర్పించాలని సూచించారు.