హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాజెక్టుకు గత ఏడాది వైభవం దక్కేనా..?

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టుకు గత ఏడాది వైభవం ఈసారి కూడా దక్కుతుందా అనే ఆసక్తి నెలకొంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1400.84 అడుగుల నీరు ఉంది. మరో ఐదు అడుగుల మేర నీటిమట్టం పెరిగితే ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తిస్థాయిలో నిండి అన్ని తెరుచుకున్నాయి.