NZB: నిజామాబాద్ జిల్లా శ్రావణమాసం సందర్భంగా బోధన్ మండలం కల్దుర్కి నుంచి మల్లారం గుట్ట వరకు భక్తులు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. కల్దుర్కి పరిసర గ్రామాల నుంచి సుమారు 400 మంది భక్తులు పాల్గొని, గ్రామ ప్రజల సుఖసంతోషాలు, అభివృద్ధి కోసం ఆ లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
VIDEO: మల్లారం గుట్టకు భక్తుల పాదయాత్ర


