హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెన్నంపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

KNR: సైదాపూర్ మండలం వెన్నంపల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు చాడ కొండాల్, గుండారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా కొంపెల్లి ప్రశాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మొలుగూరి రవీందర్, యూత్ అధ్యక్షుడిగా బండి రమేష్, మహిళా అధ్యక్షురాలిగా కొరిమి సరోజన ఎన్నికయ్యారు.