MLG: మంగపేట మండలం నర్సాయిగూడెం గ్రామానికి చెందిన వాసం లక్ష్మి ఇటీవల మృతి చెందడంతో BRS పార్టీ ములుగు నియోజకవర్గ ఇంఛార్జ్ బడే నాగజ్యోతి కుటుంబాన్ని పరామర్శించారు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆర్థిక సాయం అందజేసి, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన BRS ఇంఛార్జ్


