MNCL: మందమర్రి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్రస్థాయి అత్యా పాత్య పోటీలకు ఎంపికయ్యారు. అక్షిత, ప్రణవి, పవిత్ర, వైష్ణవి, కల్పన, సాయి అక్షిత, శారద ఈనెల 28 నుంచి నిర్మల్లో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు ప్రిన్సిపల్ మంజుల, పీడీ విశాల ఆదివారం తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం అభినందించింది.
తెలంగాణ
రాష్ట్రస్థాయి అత్యా పాత్య పోటీలకు MJP విద్యార్థుల ఎంపిక


